నటి ఐశ్వర్య లక్ష్మి తన జీవితంలో ఎదుర్కొన్న నమ్మకద్రోహం, మానసిక వేదన, సోషల్ మీడియా ట్రోలింగ్‌పై స్పందించారు. ప్రాణంగా నమ్మిన వ్యక్తి మోసం చేశాడని తెలిసిన తర్వాత థెరపీ సహాయంతో కోలుకున్నానని చెప్పారు. ‘కింగ్ ఆఫ్ కొత్త’ పరాజయం, దుస్తులపై విమర్శలు తనను, కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేశాయో వివరించారు.
నమ్మకద్రోహం నుంచి ట్రోలింగ్ వరకు.. ఐశ్వర్య లక్ష్మి అనుభవాలు
Source: Chitrajyothy