వరంగల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా 'రుద్రమ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్', 'కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్' పేర్లను సూచించారు. సొంత ప్రాంతంలో విమానాశ్రయం రావడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్‌లో 'దట్స్ ది స్పిరిట్' అంటూ స్పందించారు. ఈ డైలాగ్ తన 'స్పిరిట్' సినిమాలోనూ ఉందని సందీప్ రెడ్డి పేర్కొన్నారు.
వరంగల్ విమానాశ్రయానికి 'రుద్రమ', 'కాకతీయ' పేర్లు ప్రతిపాదన
Source: Vaartha