బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతుండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాబోయే నాలుగు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఇది సోమవారం నాటికి వాయుగుండంగా, మంగళవారానికి తీవ్ర వాయుగుండంగా మారి బుధవారం దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరం దాటనుంది. ఏపీలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్, తెలంగాణలో 4 జిల్లాలకు ఆరెంజ్, 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యాయి.
ఏపీ, తెలంగాణకు భారీ వర్షాల హెచ్చరిక.. నాలుగు రోజులు కుండపోత
Source: Asianet Telugu