బొలీవియాలోని యుంగాస్ అభయారణ్యంలో ఉన్న చిన్న మచ్చల పిల్లి కొత్త జాతిగా గుర్తించబడింది. దీనికి 'లెపార్డస్ టిల్కాయో' అని పేరు పెట్టారు. 1923లో ఉరుగ్వే పాంపాస్ పిల్లి తర్వాత అధికారికంగా గుర్తించిన తొలి కొత్త అడవి పిల్లి జాతి ఇది. డీఎన్ఏ విశ్లేషణలో టైగర్ క్యాట్స్‌లో కనీసం ఐదు వేర్వేరు జాతులున్నట్లు తేలింది.
బొలీవియాలో వందేళ్ల తర్వాత కొత్త అడవి పిల్లి జాతి గుర్తింపు
Source: Telugu Post