అమెరికా స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ పసిఫిక్‌కు చెందిన ఒక సైనిక విశ్లేషకుడు చైనా నౌకపై సేకరించిన సమాచారాన్ని AI చాట్‌బాట్‌లో పెట్టగా, ఆ నౌకలో అణ్వాయుధ పదార్థాలున్నాయని అది తప్పుగా నిర్ధారించి అధికారిక మిలిటరీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రూపంలో అందించింది. దీంతో సైనికులు పొజిషన్లు తీసుకోగా యుద్ధ విమానాలు గాల్లోకి లేచాయి. అధికారులు ఇతర ఆధారాలతో క్రాస్‌చెక్ చేయగా అది పూర్తి అబద్ధమని తేలి, సైనిక చర్య ఆగిపోయింది.
AI తప్పుడు సమాచారంతో యుద్ధ విమానాలు గాల్లోకి
Source: telugutimes.net