పోస్టాఫీస్ కిసాన్ వికాస్ పత్ర: పెట్టుబడి రెట్టింపు

పోస్టాఫీస్ కిసాన్ వికాస్ పత్ర: పెట్టుబడి రెట్టింపు

పోస్టాఫీస్ చిన్న పొదుపు పథకం కిసాన్ వికాస్ పత్ర (KVP)లో పెట్టుబడి 115 నెలల్లో రెట్టింపు అవుతుంది. ప్రస్తుతం 7.5 శాతం వార్షిక వడ్డీ ఉంది. కనీసం రూ.1,000తో ప్రారంభించవచ్చు, గరిష్ఠ పరిమితి లేదు. ప్రభుత్వ మద్ధతి ఉన్న ఈ పథకంలో సింగిల్, జాయింట్, మైనర్ ఖాతాలు తెరవవచ్చు.

Source: Asianet Telugu

More in Business & Finance

Read the live feed on ZapIndies