కర్నూలు జిల్లాలో నంద్యాల సోన, కర్నూలు సోనా బియ్యం ధరలు మూడు నెలల్లో భారీగా పెరిగాయి. 50 కేజీల బస్తాపై రూ.1,000కు పైగా పెరుగుదల నమోదైంది. వరి సాగు తగ్గడం, మార్కెట్‌కు వడ్ల సరఫరా తగ్గడం ప్రధాన కారణాలుగా వ్యాపారులు చెబుతున్నారు. దీంతో నెలవారీ కొనుగోలు చేసే కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోంది.
కర్నూలు బియ్యం ధరలు భారీగా పెరుగుదల
Source: Vaartha