నైజీరియాలోని నైజర్ రాష్ట్రంలో ఎన్‌ఎస్‌సీడీసీ నిర్బంధ కేంద్రంలో 37 మంది మృతి చెందారు. అక్రమ మైనింగ్ అనుమానంతో 67 మందిని ఒకే గదిలో బంధించగా, ఊపిరాడక మృతి చెంది ఉండొచ్చని గవర్నర్ ఉమర్ బాగో తెలిపారు. ప్రభుత్వం 10 సభ్యుల కమిటీని నియమించి, 20 మంది సిబ్బందిని సస్పెండ్ చేసింది. ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ వచ్చింది.
నైజీరియా నిర్బంధ కేంద్రంలో 37 మంది మృతి
Source: Telugu Post