భుజం గాయం కారణంగా ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ చేయించుకున్న జూనియర్ ఎన్టీఆర్ కోలుకున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'డ్రాగన్' కొత్త షెడ్యూల్‌లో ఆయన అక్టోబర్ మొదటి వారం నుంచి పాల్గొననున్నారు. ఇప్పటివరకు షూటింగ్ దాదాపు 70 శాతం పూర్తికాగా, ఫిబ్రవరి వరకు సాగే ఈ షెడ్యూల్‌లో సీక్వెల్‌కు సంబంధించిన కొన్ని ఘట్టాలను చిత్రీకరించనున్నారు. చిత్రం 2027 జూన్ 11న విడుదల కానుంది.
గాయం నుంచి కోలుకున్న ఎన్టీఆర్.. అక్టోబర్ నుంచి డ్రాగన్ షూటింగ్
Source: Asianet Telugu