సినిమాలు వదిలేయాలనుకున్న రోజాకు చిరంజీవి ధైర్యం

సినిమాలు వదిలేయాలనుకున్న రోజాకు చిరంజీవి ధైర్యం

నటనపై ఆసక్తి లేక సినిమాలు వదిలేయాలనుకున్న తనకు మెగాస్టార్ చిరంజీవి ధైర్యం చెప్పారని రోజా సెల్వమణి ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించారు. 'ముఠామేస్త్రి' షూటింగ్ సమయంలో ఆమె ప్రతిభను మెచ్చుకుంటూ ప్రోత్సహించారని తెలిపారు. ఆ తర్వాత ఆమె స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. ప్రస్తుతం ఎన్నికల్లో ఓడిపోయిన ఆమె మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు.

Source: Asianet Telugu

More in Entertainment

Read the live feed on ZapIndies