పరీక్షలో ChatGPT వాడిన IIT విద్యార్థి ఆత్మహత్య

పరీక్షలో ChatGPT వాడిన IIT విద్యార్థి ఆత్మహత్య

ముంబై IIT బాంబేలో 19 ఏళ్ల రెండో సంవత్సరం బీటెక్ విద్యార్థి, మిడ్-సెమిస్టర్ పరీక్షలో మొబైల్‌లో ChatGPT సహాయంతో సమాధానాలు వెతుకుతున్నట్లు గుర్తించిన కొన్ని గంటల్లోనే హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. అతనిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదని, కౌన్సెలింగ్ ఇచ్చామని IIT బాంబే స్పష్టం చేసింది. ఈ ఘటనపై 400 మందికి పైగా విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies