వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రతి కిలోమీటరు ప్రయాణానికి సగటున 20 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తుంది. యూనిట్‌కు రూ.6.50 చెల్లిస్తున్నట్లు అంచనా వేయడంతో కిలోమీటరుకు విద్యుత్ ఖర్చు సుమారు రూ.130 అవుతుంది. ఇది కేవలం విద్యుత్ ఖర్చు మాత్రమే; సిబ్బంది, నిర్వహణ, ట్రాక్, స్టేషన్ ఖర్చులు ఇందులో లేవు. రీజెనరేటివ్ బ్రేకింగ్ ద్వారా కొంత శక్తిని తిరిగి పొంది మొత్తం వినియోగాన్ని తగ్గిస్తుంది.
వందే భారత్ రైలు కిలోమీటరుకు విద్యుత్ ఖర్చు సుమారు రూ.130
Source: Asianet Telugu