ఆసియా క్రీడల 2026లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో హిమాంశు ధిల్లాన్, పార్థ్ మానే, రుద్రాంక్ష్ పాటిల్ కలిసి భారత్‌కు రజత పతకం అందించారు. ముగ్గురి స్కోర్లు కలిపి 1890.1 పాయింట్లు నమోదయ్యాయి. చైనా 1899.0 పాయింట్లతో ప్రపంచ రికార్డు సృష్టించి స్వర్ణం గెలవగా, దక్షిణ కొరియా కాంస్యం సాధించింది. రుద్రాంక్ష్‌కు ఇది రెండో పతకం కావడం విశేషం.
ఆసియా క్రీడల్లో షూటర్లకు రజతం
Source: Vaartha