ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిర్వహించే మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూఏపీఎల్) తొలి సీజన్ మంగళగిరిలోని ఏసీఏ స్టేడియంలో ప్రారంభమైంది. ముఖ్య అతిథి నారా బ్రాహ్మణి, బ్రాండ్ అంబాసిడర్ మిథాలీ రాజ్ కలిసి ట్రోఫీని ఆవిష్కరించారు. ఏడు రోజుల పాటు 13 మ్యాచ్‌లు జరగనున్నాయి. నాలుగు జట్లు పాల్గొంటున్న ఈ లీగ్ లక్ష్యం యువ మహిళా క్రికెటర్లను ఉమెన్ ప్రీమియర్ లీగ్, భారత జట్టు వైపు నడిపించడం.
మంగళగిరిలో డబ్ల్యూఏపీఎల్ ప్రారంభం
Source: telugutimes.net