స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియా వాడకం భార్యాభర్తల మధ్య ప్రత్యక్ష సంభాషణలను తగ్గిస్తోందని నటి కాజల్ అగర్వాల్ ఆందోజన వ్యక్తం చేశారు. కలిసి ఉన్నా ఫోన్లలో మునిగిపోవడం బంధాల్లో దూరం పెంచుతుందని ఆమె పేర్కొన్నారు. తాను, తన భర్త ప్రతి వారం డిన్నర్‌కు వెళ్లి ఫోన్లు పక్కన పెట్టి మాట్లాడుకుంటామని చెప్పారు.
ఫోన్ వాడకం బంధాలపై ప్రభావం: కాజల్ ఆందోళన
Source: Chitrajyothy