బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఆదివారం ఎపిసోడ్‌లో కృష్ణుడు ఎలిమినేట్ అయ్యారు. అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా నాగార్జున ప్రత్యేక అతిథిగా వచ్చి ఏఎన్నార్ పాటలతో స్టేజ్‌పైకి ఎంట్రీ ఇచ్చారు. తాను సరిగ్గా ఆడలేకపోయానని, మానసికంగా ఇబ్బందిగా అనిపించిందని కృష్ణుడు చెప్పారు. రోహిత్ భావోద్వేగానికి గురయ్యాడు.
బిగ్ బాస్ 10: కృష్ణుడు ఎలిమినేట్
Source: Chitrajyothy