ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2012 నుంచి 2025 వరకు మొత్తం 14 సంవత్సరాల నంది అవార్డులను ఒకే వేదికపై ప్రదానం చేయాలని నిర్ణయించింది. ఈ కొత్త జీవోలో 2017 నుంచి 2024 వరకు రెండు ఉత్తమ చిత్రాలకే అవార్డులు ఇవ్వాలని పేర్కొనడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. అవార్డుల ఎంపిక ప్రక్రియలో స్పష్టత లేదని పరిశ్రమ వర్గాలు విమర్శిస్తున్నాయి.
నంది అవార్డుల కొత్త జీవోపై సందేహాలు
Source: Chitrajyothy