2012 నుంచి 2025 వరకు ప్రకటించిన నంది సినిమా, టీవీ అవార్డులను డిసెంబర్‌లో ప్రదానం చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. 2025కు 46 నంది అవార్డులు, ఎనిమిది గోల్డ్ మెడల్స్ అందిస్తారు. టీవీ అవార్డుల కార్యక్రమం తిరుపతిలో, సినీ అవార్డుల ప్రదానోత్సవం అమరావతి లేదా విజయవాడలో జరుగుతుందని ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్ పి. భరత్ భూషణ్ వెల్లడించారు.
నంది అవార్డుల ప్రదానోత్సవానికి ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు
Source: Chitrajyothy