నంది అవార్డుల ప్రదానోత్సవం డిసెంబర్ 2026లో

నంది అవార్డుల ప్రదానోత్సవం డిసెంబర్ 2026లో

కూటమి ప్రభుత్వం 2012–2016 నంది ఫిల్మ్, టీవీ అవార్డులతో పాటు 2017–2025 అవార్డులను అందించేందుకు నిర్ణయించింది. అక్టోబర్‌లో కమిటీల ఏర్పాటు, నవంబర్‌లో ఎంపిక, డిసెంబర్ 2026లో అవార్డుల ప్రదానోత్సవాలు నిర్వహించనున్నారు. నంది ఫిల్మ్, జాతీయ చలనచిత్ర అవార్డులు అమరావతి లేదా విజయవాడలో, నంది టీవీ అవార్డులు తిరుపతిలో అందించనున్నారు.

Source: telugutimes.net

More in Entertainment

Read the live feed on ZapIndies