నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న 'ది ప్యారడైజ్' సినిమాకు సెన్సార్ పూర్తయింది. రాజకీయ నాయకుల పేర్లు, హింస దృశ్యాలపై బోర్డు అభ్యంతరంతో 21 మార్పులు ఆదేశించగా, తుది నిడివి 2 గంటల 54 నిమిషాలుగా నిర్ణయమైంది. సెప్టెంబర్ 24న విడుదల కానున్న ఈ చిత్రానికి నైజాంలో గంటలోనే 25 వేలకు పైగా టికెట్లు బుక్ అయ్యాయి.
నాని 'ది ప్యారడైజ్' సెన్సార్ పూర్తి.. 21 కట్స్, అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డ్
Source: Chitrajyothy