టెక్సాస్‌లోని షుగర్‌ల్యాండ్‌లో 2024లో ప్రతిష్ఠించిన 90 అడుగుల హనుమాన్ విగ్రహంపై యూట్యూబర్ జెస్సీ హ్యూస్ "మేము గెలిచినప్పుడు దీనిని కూల్చేస్తాం" అని వ్యాఖ్యానించడంతో వివాదం రేగింది. మత స్వేచ్ఛ, వలసదారుల గుర్తింపుపై చర్చకు ఈ ఘటన కేంద్రమైంది. మాజీ సైనికుడు రుచిర్ బక్షి సహా హిందూ సమాజం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది.
టెక్సాస్ హనుమాన్ విగ్రహంపై వివాదం రాజకీయ తుఫాను
Source: telugutimes.net