ఎల్‌ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తుల గడువు ఈ నెల 30

ఎల్‌ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తుల గడువు ఈ నెల 30

ఎల్‌ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీమ్-2026 దరఖాస్తులకు ఈ నెల 30 ఆఖరి తేదీ. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 4.5 లక్షలకు మించని విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జనరల్ స్కాలర్‌షిప్‌లో ఏడాదికి రూ. 20,000 నుండి రూ. 50,000 వరకు, స్పెషల్ స్కాలర్‌షిప్‌లో బాలికలకు ఏడాదికి రూ. 15,000 ఆర్థిక సాయం లభిస్తుంది.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies