నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన 'ది ప్యారడైజ్' చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. తీవ్రమైన హింస కారణంగా సెన్సార్ బోర్డు 'A' సర్టిఫికెట్ ఇచ్చింది. 2 గంటల 49 నిమిషాల నిడివితో ఈ పాన్ ఇండియా చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మోహన్ బాబు, కాయదు లోహర్, సోనాలి కులకర్ణి కీలక పాత్రలు పోషించారు.
నాని 'ది ప్యారడైజ్'కు ఏ సర్టిఫికెట్, రన్ టైమ్ ఎంతంటే?
Source: Asianet Telugu