బరువు పెరిగిందంటూ కత్రినా కైఫ్‌ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుండగా, సల్మాన్ ఖాన్ బహిరంగంగా మద్దతు ఇచ్చాడు. దీంతో భర్త విక్కీ కౌశల్ సైలెంట్‌గా ఉండటంపై నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. కత్రినా ప్రైవసీని గౌరవించే విక్కీ స్పందించడం లేదని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
కత్రినా ట్రోల్‌పై సల్మాన్ మద్దతు.. విక్కీ మౌనంపై చర్చ
Source: Asianet Telugu