రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న 'వారణాసి' చిత్రంలో ఆయన షూటింగ్ భాగం పూర్తయింది. దీంతో మహేష్ సెట్స్‌కు వీడ్కోలు పలికారు. మిగిలిన నటీనటుల పోర్షన్‌ను రాజమౌళి త్వరలో పూర్తి చేయనున్నారు. అనంతరం అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో విజువల్ ఎఫెక్ట్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభమవుతాయి. ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
వారణాసి షూటింగ్ నుంచి మహేష్ బాబు వీడ్కోలు
Source: Vaartha