నటుడు నాని తన కొత్త చిత్రం ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ షోను ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. సెప్టెంబర్ 23న ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా చూడాలన్న తన కోరికను ఆయన సోషల్ మీడియాలో తెలిపారు. భద్రతా నిబంధనలు పాటిస్తామని హామీ ఇచ్చిన ఆయన, విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పోలీసు అధికారులను కోరారు.
ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రీమియర్‌కు నాని అనుమతి విజ్ఞప్తి
Source: Chitrajyothy