విజయనగరంలో ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ నూతన శాఖ ప్రారంభం

విజయనగరంలో ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ నూతన శాఖ ప్రారంభం

విజయనగరంలో ఆదిత్య బిర్లా క్యాపిటల్ అనుబంధ సంస్థ ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ABHFL) నూతన శాఖను ప్రారంభించింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో కంపెనీ శాఖల సంఖ్య 16కి చేరింది. హోమ్ లోన్లు, నిర్మాణ రుణాలు, ఆస్తిపై రుణాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ప్రారంభోత్సవం సందర్భంగా లాగిన్ ఫీజు లేకుండా రూ. 50 లక్షల వరకు తక్షణ రుణ మంజూరు ఆఫర్ ప్రకటించారు.

Source: Vaartha

More in Business & Finance

Read the live feed on ZapIndies