మన రూపాయి విలువ ఎక్కువగా ఉండే దేశాలకు వెళ్తే తక్కువ ఖర్చుతో విదేశీ ప్రయాణం చేయవచ్చు. వియత్నాంలో రూ.200 నుంచి రూ.500, ఇండోనేషియాలో రూ.1000 నుంచి రూ.2000 ఉంటే సరిపోతుంది. ఉజ్బెకిస్థాన్, కంబోడియా, టాంజానియా, పరాగ్వే కూడా తక్కువ బడ్జెట్ ప్రయాణికులకు మంచి ఎంపికలు.
తక్కువ ఖర్చుతో విదేశీ ట్రిప్‌కు అనుకూల దేశాలు
Source: Asianet Telugu