అక్టోబర్ 1 నుంచి ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ పొందడానికి బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గడువులోగా వెరిఫికేషన్ పూర్తి చేయని వారికి సబ్సిడీ నేరుగా ఖాతాల్లో జమ కాదు; సిలిండర్‌కు పూర్తి మార్కెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా సుమారు 27.43 కోట్ల మంది ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తి చేశారు.
ఎల్పీజీ సబ్సిడీకి బయోమెట్రిక్ ఆధార్ తప్పనిసరి
Source: telugutimes.net