బలమైన ఎల్‌నినో ప్రభావంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4.51 లక్షల అదనపు వేడి సంబంధిత మరణాలు సంభవించవచ్చని చికాగో విశ్వవిద్యాలయం క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ అధ్యయనం హెచ్చరించింది. ఈ ముప్పు ప్రధానంగా పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలపై పడుతుంది. ఆఫ్రికాలోని సహెల్ ప్రాంతంలో అత్యధికంగా సుమారు 66,800 మరణాలు సంభవించవచ్చని నివేదిక అంచనా వేసింది.
ఎల్‌నినో వేడి: 4.51 లక్షల అదనపు మరణాల అంచనా
Source: Telugu Post