కళింగపట్నం సమీపంలో వాయుగుండం తీరం దాటే అవకాశం

కళింగపట్నం సమీపంలో వాయుగుండం తీరం దాటే అవకాశం

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం సెప్టెంబర్ 23న కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని IMD తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలకు రెడ్ అలర్ట్, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది.

Source: Vaartha

More in Science & Environment

Read the live feed on ZapIndies