తెలుగు రాష్ట్రాల్లో బుధవారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,53,320, 22 క్యారెట్లు రూ.1,40,540, 18 క్యారెట్లు రూ.1,14,990గా నమోదయ్యాయి. కిలో వెండి రూ.100 తగ్గి రూ.2,49,900 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్, డాలర్ విలువ, దేశీయ డిమాండ్ ధరలను ప్రభావితం చేస్తాయి.
బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం
Source: Vaartha