డీమార్ట్ ఎలాంటి ప్రకటనలు ఇవ్వకుండానే భారత మార్కెట్‌లో అగ్రస్థానంలో నిలిచింది. వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ అనుసరిస్తున్న 'జీరో-అడ్వర్టైజింగ్ పాలసీ' వల్ల ఆదా అయిన ఖర్చును తక్కువ ధరల రూపంలో వినియోగదారులకు అందిస్తున్నారు. దీనికి తోడు 'ఎవ్రీడే లో ప్రైసెస్' మోడల్, నోటి మాట ప్రచారం డీమార్ట్‌ను ప్రజల మొదటి ఎంపికగా నిలిపాయి.
ప్రకటనలు లేకుండా డీమార్ట్ విజయం: రహస్యం ఇదే
Source: Asianet Telugu