హైదరాబాద్ గణేష్ నిమజ్జన బందోబస్తు విధుల్లో ఉన్న కొత్తగూడెం ఎస్సై కె. వెంకన్న ఎన్టీఆర్ మార్గ్‌లో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ మృతి చెందారు. హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఘటనపై సీపీ సజ్జనార్ సంతాపం వ్యక్తం చేసి కఠిన చర్యలు తీసుకుంటామని, కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
గణేష్ నిమజ్జన బందోబస్తులో ఎస్సై వెంకన్న మృతి
Source: Vaartha