విజయ్ ఆంటోని హీరోగా ము. మారన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'నాన్న కుట్టి' చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 16న విడుదల కానుంది. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో పాటు యాక్షన్, కుటుంబ భావోద్వేగాలు, ఇంటెన్స్ డ్రామా ప్రధానంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై మీరా విజయ్ ఆంటోని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
విజయ్ ఆంటోని 'నాన్న కుట్టి' అక్టోబర్ 16న విడుదల
Source: telugutimes.net