నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన 'ది ప్యారడైజ్' గురువారం విడుదలై మిశ్రమ స్పందనలు అందుకుంది. నటన, యాక్షన్, విజువల్స్‌పై ప్రశంసలు రాగా, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్, సెకండాఫ్‌పై అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీంతో ఈ ఫలితం చిరంజీవి–శ్రీకంత్ ఓదెల ప్రాజెక్ట్‌పై ప్రభావం చూపుతుందా అనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించబడిందని, అందులో మార్పు ఉండదని చర్చ కొనసాగుతోంది.
చిరంజీవి–శ్రీకాంత్ ఓదెల సినిమాపై 'ది ప్యారడైజ్' ప్రభావం ఉంటుందా?
Source: Chitrajyothy