నాని, శ్రీకాంత్ ఓదెల కలయికలో వచ్చిన ది ప్యారడైజ్ సినిమాలో ప్రియదర్శి ఎంఎల్ఏ శంకరన్న పాత్రలో కేసీఆర్‌ను పోలి ఉండటం ప్రేక్షకులను ఆకట్టుకుంది. హెయిర్ స్టైల్, ముఖ కవళికలు, బాడీ లాంగ్వేజ్‌తో ఆయన కేసీఆర్‌ను గుర్తుకు తెస్తున్నారు. సినిమా విడుదలకు ముందు ఈ లుక్‌ను మేకర్స్ గోప్యంగా ఉంచారు. భవిష్యత్తులో కేసీఆర్ బయోపిక్ వస్తే ప్రియదర్శి మంచి ఎంపిక అని అభిమానులు భావిస్తున్నారు.
ది ప్యారడైజ్‌లో ప్రియదర్శి కేసీఆర్ పోలిక
Source: Gulte Telugu