రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీలపై ఎన్‌పీసీఐ స్పష్టత ఇచ్చింది. డిజిటల్ చెల్లింపులు స్వీకరిస్తున్న వ్యాపారుల్లో దాదాపు 75 శాతం మందికి కొత్త నిబంధన వర్తించదని, చిన్న దుకాణాలకు ఊరట లభిస్తుందని పేర్కొంది. MDR ప్రభావం ప్రధానంగా అధిక విలువ లావాదేవీలు జరిపే పెద్ద వ్యాపారాలపై ఉంటుందని ఎన్‌పీసీఐ సీఈఓ దిలీప్ అస్బే తెలిపారు.
రూ.2,000 పైన యూపీఐ లావాదేవీలపై ఎన్‌పీసీఐ క్లారిటీ
Source: Vaartha