నవతరం టాలీవుడ్ స్టార్ హీరోలు కథల ఎంపికలో అత్యంత జాగ్రత్త వహిస్తున్నారు. మహేశ్ బాబు బౌండ్ స్క్రిప్ట్ కోరుతుండగా, జూనియర్ ఎన్టీఆర్ లూప్ హోల్స్ పట్టుకుంటారని, అల్లు అర్జున్ పర్ఫెక్షన్ కోసం వంద శాతం సంతృప్తి చెందాకే గ్రీన్ సిగ్నల్ ఇస్తారని టాక్. దీంతో షూటింగ్‌లు ఏడాది నుంచి రెండు మూడేళ్ల వరకు సాగుతున్నాయి.
కథల ఎంపికలో టాలీవుడ్ స్టార్స్ కఠిన నియమాలు
Source: Chitrajyothy