చీర, లెహంగాలపై ప్రత్యేకమైన లుక్ కోసం అనేక ట్రెండీ బ్లౌజ్ డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. కట్ స్లీవ్ హాఫ్ బ్లౌజ్, స్వీట్ హార్ట్ నెక్, త్రెడ్ ఎంబ్రాయిడరీ వీ-నెక్, స్కూప్ నెక్ నూడుల్ స్ట్రాప్, డబుల్ డోరీ ప్యాటర్న్, డీప్ నెక్ హాఫ్ బ్లౌజ్, గోల్డెన్ బార్డర్ స్క్వేర్ నెక్, సీక్విన్ లేస్ సాటిన్ వంటివి ప్రధానంగా ఉన్నాయి. ఈ డిజైన్లు క్లాసీ, గ్లామరస్, రాయల్ లుక్ ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు.
చీర, లెహంగాలకు ట్రెండీ బ్లౌజ్ డిజైన్లు
Source: Asianet Telugu