నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ‘ద ప్యారడైజ్’ గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ ప్రీ-బుకింగ్ జోరు ఉన్నా, తొలి ఆట నుంచే ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన రావడంతో బుకింగ్స్ వేగం తగ్గింది. బాక్సాఫీస్ నష్టం తగ్గించేందుకు టికెట్ ధరలను సాధారణ స్థాయికి తగ్గించాలని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
‘ద ప్యారడైజ్’కు మిశ్రమ స్పందన.. టికెట్ ధరల తగ్గింపుపై చర్చ
Source: Chitrajyothy