తెలంగాణలో కొత్త ట్రాఫిక్, రోడ్డు భద్రతా బ్యూరో ఏర్పాటు

తెలంగాణలో కొత్త ట్రాఫిక్, రోడ్డు భద్రతా బ్యూరో ఏర్పాటు

ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం 'టీజీ-టీఎంఏఆర్‌ఎస్' బ్యూరోను ఏర్పాటు చేసింది. ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జీవో 135 విడుదల చేశారు. ఏడీజీపీ లేదా ఐజీపీ స్థాయి అధికారి నేతృత్వంలో హైదరాబాద్ కేంద్రంగా ఇది పనిచేస్తుంది. గోల్డెన్ అవర్‌లో వైద్యసాయం, హైవే పెట్రోలింగ్, మెట్రో, రైల్వే భద్రత కూడా ఈ విభాగం పరిధిలో ఉంటాయి.

Source: telugutimes.net

More in Top Stories

Read the live feed on ZapIndies