తెలంగాణలో 22ఏ నిషేధిత జాబితా కారణంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన ఆస్తులకు ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. కేవలం 22ఏ జాబితాలో పేరు ఉండటమే నిరాకరణకు కారణం కాకుండా, చట్టబద్ధమైన అనుమతులు, రికార్డులను పరిశీలించి ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. GHMC, HMDA, DTCP అనుమతులు ఉన్న ఆస్తులకు ఇది ఉపయోగపడనుంది. అమలుకు జిల్లా కలెక్టర్లు, అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
22ఏ భూములపై తెలంగాణ కీలక నిర్ణయం
Source: Asianet Telugu