RRB NTPC CBT-2 ఆన్సర్ కీ విడుదల

RRB NTPC CBT-2 ఆన్సర్ కీ విడుదల

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRBs) CEN 07/2025 కింద NTPC CBT-2 పరీక్ష ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్‌ను విడుదల చేశాయి. అభ్యర్థులు సెప్టెంబర్ 30 వరకు ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు నమోదు చేసుకోవచ్చు. 3,058 అండర్‌గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ జరుగుతోంది. ఆన్సర్ కీ ఆధారంగా లెక్కించిన మార్కులు తుది స్కోరు కావు; నార్మలైజేషన్ వంటి నిబంధనలు పరిగణనలోకి తీసుకోవాలి.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies