బెంగళూరు దక్షిణ ఎంపీ తేజస్వి సూర్య భార్య శివశ్రీ స్కందప్రసాద్ రైలు ప్రయాణాన్ని 'భయానకం'గా అభివర్ణించారు. సుమారు 40 మంది ప్రయాణికులు ఐదు గంటల పాటు గట్టిగా మాట్లాడుతూ శబ్దం చేశారని, మరో ఎనిమిది మంది యూనో ఆడుతూ గొడవ చేశారని ఆమె ఎక్స్‌లో తెలిపారు. సీటు మార్చాలని కోరినా రైలు నిండి ఉండటంతో వీలుకాలేదని, టీటీఈ సహా స్పందించలేదని ఆమె ఆరోపించారు.
రైలు ప్రయాణంలో గొడవపై ఎంపీ భార్య ఆగ్రహం
Source: Gulte Telugu