నాని నటించిన ది ప్యారడైజ్ బాక్సాఫీస్ వద్ద నెగెటివ్ టాక్ తెచ్చుకోవడంతో నెటిజన్లు ఆయనపై సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. కథనంలో ల్యాగ్, ఎమోషన్స్ పండకపోవడం, మితిమీరిన హింస ఉండటంతో ప్రేక్షకులు నిరాశ చెందారు. మాస్, యాక్షన్ చిత్రాలు మాని జెర్సీ, హాయ్ నాన్న లాంటి క్లాస్ సినిమాలు చేయాలని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.
ది ప్యారడైజ్ ఫ్లాప్‌పై నానికి నెటిజన్ల ఫైర్
Source: Chitrajyothy