సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘లవ్ అండ్ వార్’ నుంచి ఆలియా భట్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో ఆలియా 1960-70ల నాటి రెట్రో క్యాబరే శైలిలో కనిపించింది. యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమ త్రికోణ కథాంశంతో ఈ సినిమా 2027 జనవరి 21న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
‘లవ్ అండ్ వార్’లో ఆలియా భట్ రెట్రో లుక్ విడుదల
Source: Chitrajyothy