ఓ ఇంటర్వ్యూలో తనపై జరిగిన బాడీ షేమింగ్ వ్యాఖ్యలపై బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు స్పందించారు. ఆ జర్నలిస్టుతో తనకు సన్నిహిత సంబంధం ఉందని, మాటల ఫ్లోలో ఆ మాటలు దొర్లాయని 'ఎక్స్' వేదికగా వీడియో విడుదల చేసి వివరణ ఇచ్చారు. దీన్ని వివాదం చేయవద్దని, నెగెటివ్‌గా తీసుకోవద్దని ప్రేక్షకులను కోరారు.
జర్నలిస్ట్ బాడీ షేమింగ్‌పై సంపూర్ణేష్ బాబు క్లారిటీ
Source: Chitrajyothy