ఆస్ట్రేలియా-ఏపై భారత్-ఏకు 162 పరుగుల విజయం

ఆస్ట్రేలియా-ఏపై భారత్-ఏకు 162 పరుగుల విజయం

ఆస్ట్రేలియా-ఏపై భారత్-ఏ 162 పరుగుల తేడాతో విజయం సాధించింది. 363 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన ఆస్ట్రేలియా-ఏ 55.1 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది. తుషార్ దేశ్‌పాండే (3-14), షామ్స్ ములానీ (3-57) బౌలింగ్‌లో రాణించగా, తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన కుమార్ కుశాగ్రకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Source: Vaartha

More in Sports

Read the live feed on ZapIndies