తానా తొలి మహిళల క్రికెట్ టోర్నమెంట్ విజయవంతం

తానా తొలి మహిళల క్రికెట్ టోర్నమెంట్ విజయవంతం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో తొలి మహిళల క్రికెట్ టోర్నమెంట్ ఫిలడెల్ఫియాలోని ఆల్బర్ట్ సి మిల్లర్ పార్క్‌లో ఘనంగా జరిగింది. పవర్ బ్లేజెస్ ఛాంపియన్‌గా, టైటాన్స్ రన్నరప్‌గా నిలిచాయి. ఐశ్వర్య లచగరి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికైంది. మహిళా కోఆర్డినేటర్ దీప్తి కోక నిర్వహణకు ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారు.

Source: telugutimes.net

More in Sports

Read the live feed on ZapIndies